ఢిల్లీ లో: మౌనంగా దగ్ధమవుతున్న కడగొట్టు కార్మికులు
దహన కార్మికులు హరీందర్, పప్పు ఢిల్లీ లో రెండవ కోవిడ్ వేవ్ లో నిగమ్ బోధ్ శ్మశానవాటికలో నిరంతరాయంగా పనిచేశారు - వారి ప్రాణానికి రక్షణ కానీ బీమా కానీ లేకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టారు, ప్రస్తుతం జీతాల పెంపు కోసం వేచి ఉన్నారు