డ్రైవర్ అబ్దుల్ రెహమాన్ ఇప్పుడు రాంగ్ లేన్‌లో ఉన్నారు
దశాబ్దాలపాటు ముంబై మాత్రమే కాక విదేశాల్లో కూడా ట్యాక్సీలు, బుల్‌డోజర్లు నడిపిన ఒక టాక్సీ డ్రైవర్ ఇప్పుడు అనారోగ్యంతో కృంగిపోయారు. ఆయన, ఆయన కుటుంబం ఆసుపత్రుల చుట్టూ తిరగుతూ, వాటికయే ఖర్చులతో పోరాడుతున్నారు. భయం, ఆశల మధ్య సతమతమవుతున్నారు