జైపూర్-బొమ్మల-తయారీదారులు-గడ్డి-కప్పు-క్రింద-కూలిన-బతుకులు

Jaipur, Rajasthan

Jan 10, 2022

జైపూర్ బొమ్మల తయారీదారులు: గడ్డి కప్పు క్రింద కూలిన బతుకులు

జుఆరా రాం భట్ ఇంకా ఇతరులు, జైపూర్లో ఒక పేవ్ మెంట్ మీద బతుకుతున్నారు. ఒకప్పుడు చెక్కతో బొమ్మలు చేసిన వీరు, ఆ పనిలో బతకడానికి సరిపడా సంపాదన లేనందువల్ల గడ్డి కుక్కిన బొమ్మల తయారీకి మళ్ళవలసి వచ్చింది. పర్యాటక రంగం పడిపోవడం, తయారీ ఖర్చులు పెరిగిపోవడం, అమ్మకాలు తగ్గిపోవడంతో అది కూడా దెబ్బతింది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Madhav Sharma

Madhav Sharma is a freelance journalist based in Jaipur. He writes on social, environmental and health issues.

Translator

K. Pushpa Valli

కె. పుష్పవల్లి తూర్పు గోదావరి జిల్లాలోని నగరంలో లెక్చరర్.