సత్యజిత్ మోరాంగ్ అస్సామ్‌లోని మిసింగ్ సముదాయానికి చెందినవారు. ఈ వీడియోలో ఆయన ఐనితమ్ బాణీలో ఒక ప్రేమగీతాన్ని పాడారు; బ్రహ్మపుత్రా నదిలో ఏర్పడిన ద్వీపాలలో గేదెలను కాయడం గురించి మాట్లాడారు
అస్సాం రాష్ట్రమ్ లో జోర్హాట్ జిల్లా లో ఉండే హిమాన్షు చుతియా సైకియా ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, సంగీతకారుడు, ఛాయాచిత్రగ్రహకుడు, విద్యార్థి నాయకుడు. అతను 2021లో PARI ఫెలో.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.