పశ్చిమ సింగ్ భూమి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అత్యంత దారుణంగా ఉన్న వైద్య సంరక్షణకు తోడు మౌలిక సదుపాయాల కొరత ఉన్న ప్రాంతాల్లో గ్రామీణ వైద్య కార్యకర్తల సేవలు అనివార్యమైనవి మరియు అక్కడ ఆరోగ్యం కేవలం నమ్మకానికి సంభవించింది
ఒరాన్ ఆదివాసీ సమాజానికి చెందిన జసింతా కెర్కెట్టా జార్ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వతంత్ర రచయిత, పాత్రికేయురాలు. ఆమె ఆదివాసీ సంఘాల పోరాటాలను వివరిస్తూ, వారు ఎదుర్కొంటున్న అన్యాయాలపై దృష్టిని ఆకర్షించే కవయిత్రి కూడా.
See more stories
Illustration
Labani Jangi
లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.
See more stories
Translator
Kavitha Puli
కవిత పులి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. రచయిత్రి, దళిత మహిళా హక్కుల హక్కుల సామాజిక కార్యకర్త. సామాజిక సమానత్వాన్ని కాంక్షించే ఆశావాదిని.