జామ్‌నగర్‌లో-నీట-మునుగుతున్న-ఈత-ఒంటెలు

Jamnagar, Gujarat

Oct 14, 2022

కష్టాల కడలిలో జామ్‌నగర్ 'ఈత ఒంటెలు'

పశుపోషకుల సముదాయాలకు సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానాన్ని రాష్ట్ర విధానాలు తోసివేయడం వల్ల గుజరాత్‌ రాష్ట్రం, జామ్‌నగర్‌లోని మెరైన్ నేషనల్ పార్క్, ఆ చుట్టుపక్కల ఉన్న ఖారాయీ ఒంటెల, వాటి కాపరుల జీవితాలు ప్రమాదంలో పడతాయి

Photo Editor

Binaifer Bharucha

Photos and Text

Ritayan Mukherjee

Video

Urja

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Photos and Text

Ritayan Mukherjee

రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.

Video

Urja

ఊర్జా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, వీడియో విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ఆమె వృత్తి నైపుణ్యాలు, జీవనోపాధి, పర్యావరణాల గురించి పనిచేయడంలో ఆసక్తిని కలిగివున్నారు. ఊర్జా PARI సోషల్ మీడియా బృందంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Photo Editor

Binaifer Bharucha

బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.