జముయీ-ఇక్కడ-అందమంటే-చర్మసౌందర్యం-మాత్రమే-కాదు

Jamui district, Bihar

Oct 09, 2022

జముయీ: ఇక్కడ అందమంటే చర్మసౌందర్యం మాత్రమే కాదు

తూర్పు బీహార్ లోని ఈ చిన్న పట్టణంలో బ్యూటీ బిజినెస్‌లో ఉండే ప్రమీలా శర్మ లాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మహిళలకు సేవలతో పాటు ఒక సురక్షిత ప్రదేశాన్ని కూడా అందిస్తున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Author

Devashree Somani

ప్రస్తుత సమష్టి ఇండియా ఫెలో ప్రోగ్రామ్‌లో దేవశ్రీ సోమాని ఒక స్వతంత్ర పాత్రికేయురాలు.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

K. Naveen Kumar

కె.నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో సెరికల్చర్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు భాషకు చెందిన ఔత్సాహిక కవి, అనువాదకులు.