పెళ్ళికార్డులు, సైన్-బోర్డులు, లోగోలు చేసుకుంటూ హైదరాబాదులో కొద్దిమంది కాలీగ్రాఫర్లే మిగిలారు. తక్కిన చాలామంది కంప్యూటర్ ఫాంట్ల వల్ల, డిజిటిల్ ప్రింటింగు వల్ల, ప్రభుత్వం అందివ్వని సహాయసహకారాలు వల్ల ఈ కళని వదులుకున్నారు.
శ్రీలక్ష్మి ప్రకాష్ హైదరాబాద్ యూనివర్సిటీ లో మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ చేస్తున్నారు. ఆమె హైదరాబాద్ నగరం లో నడవడం, అక్కడ తారసపడే మనుషుల కథలు వినడం చాలా ఇష్టం.
See more stories
Translator
Purnima Tammireddy
పూర్ణిమ తమ్మిరెడ్డి వృత్తిరిత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ప్రవృత్తి రీత్యా తెలుగు రచయిత. పదమూడేళ్ళ క్రితం మొదలైన పుస్తకం.నెట్ అనే వెబ్‍సైట్ వ్యవస్థాపకులలో ఒకరైన పూర్ణిమ దాని నిర్వహణా బాధ్యతలు పంచుకుంటున్నారు . ప్రస్తుతం మంటో రచనల్ని అనువదిస్తున్నారు.