ఘోరామారా (సుందరవనాలు): ప్రకృతి మిగిల్చిన శరణార్థులు
సుందరవనాలలోని ఘోరమారా ద్వీపానికి చెందిన ప్రజలు యాస్ తుఫాను మిగిల్చిన విధ్వంసంతో ఇప్పటికీ విలవిలలాడుతున్నారు. చాలా మంది తమ ఇళ్లను, జీవనోపాధిని తిరిగి నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తుండగా, కొంతమంది బలవంతంగా బయటకు వెళ్ళిపోవలసి వచ్చింది
అభిజిత్ చక్రవర్తి కొల్‌కతాకు చెందిన ఫోటో జర్నలిస్ట్. ఈయన సుందరవనాలపై కేంద్రీకరించి పనిచేసే బంగ్లా త్రైమాసిక పత్రిక 'సుధు సుందర్‌బన్ చర్చా'తో అనుబంధం కలిగి ఉన్నారు.
See more stories
Translator
Rahulji Vittapu
రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.