గోరఖ్‌పూర్‌లో-జ్వరాలు-భయాలు-తప్పుడు-గణాంకాలు

Gorakhpur, Uttar Pradesh

May 18, 2022

గోరఖ్‌పూర్‌లో జ్వరాలు, భయాలు, తప్పుడు గణాంకాలు

గత నాలుగు దశాబ్దాలుగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు వ్యాధి వేలాది మంది చిన్నారులను బలితీసుకుంది. ఇప్పుడు కేసులు బాగా తగ్గిపోయాయని అధికారిక లెక్కలు చూపుతున్నప్పటికీ, అలా తగ్గించి చూపడం పట్ల కలిగే ఆందోళనల మధ్య ఆ వ్యాధి ఇప్పటికీ భయాన్ని కలిగిస్తూనే ఉంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Reporter

Parth M.N.

పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.

Editor

Vinutha Mallya

వినుత మాల్యా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కన్సల్టింగ్ ఎడిటర్. ఆమె జనవరి నుండి డిసెంబర్ 2022 వరకు ఫాఋఈ ఎడిటోరియల్ చీఫ్‌గా ఉన్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.