గుణామాయ్-దాయి-చేతుల-మాయాజాలం

Osmanabad, Maharashtra

Nov 18, 2022

గుణామాయ్ దాయి చేతుల మాయాజాలం

ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన గుణామాయ్ కాంబ్లే నైపుణ్యమున్న మంత్రసాని. ఇళ్ళలోనే వందలాది ప్రసవాలు చేశారు – సంక్లిష్టమైనవి కూడా. కానీ ఆసుపత్రి జననాలు తప్పని సరి అయినప్పటి నుండి ఆమె సుదీర్ఘ అనుభవానికి విలువ లేకుండా పోయింది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Medha Kale

మేధా కాలే పూణేలో ఉంటారు. ఆమె మహిళలు, ఆరోగ్యం- ఈ రెండు అంశాల పైన పనిచేస్తారు. ఆమె పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో మరాఠీ భాషకు అనువాద సంపాదకులుగా పని చేస్తున్నారు.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.