గుజరాత్: ‘అందరూ తాగుతారు, పేదలు మాత్రమే చనిపోతారు’
రాష్ట్రంలో, ముఖ్యంగా ఇటీవల బోటాద్ జిల్లాలో, నమోదైన కల్తీ సారా మరణాలు అసమర్థ మద్యపాన నిషేధ విధానాన్నీ, అలాగే నకిలీ మద్యం సేవించడం వల్ల ఏర్పడే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సంసిద్ధత ప్రభుత్వానికి లేకపోవడాన్నీ ఎత్తి చూపుతున్నాయి