గర్వంగా, దృఢనిశ్చయంతో ఇంటికి తిరిగి వెళ్తున్న తిక్రీ రైతులు
డిసెంబరు 11న, తిక్రీ నిరసన ప్రదేశంలో, రైతులు గుడారాలను కూల్చి, వస్తువులను సర్దుకుని, తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోవడానికి బయలుదేరారు - సంతోషంతో, విజయంతో, తమ 'ఇళ్లను' వదిలి వెళ్ళడం బాధగా ఉంది, కాని వారి పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు