కొల్హాపూర్‌లో మల్లయోధులకు ఆహారంతో పాటు మరెన్నో బరువైన సమస్యలు
మహారాష్ట్రలో మల్లయుద్ధ క్రీడకు కేంద్ర బిందువైన కొల్హాపూర్‌లోని పేరుమోసిన మల్లయోధులు కోవిడ్-19, రెండుసార్లు ముంచెత్తిన వరదలు, రద్దయిన టోర్నమెంట్లు, తగ్గిపోతున్న ఆదాయం, చాలీచాలని ఆహారం వంటి సమస్యల వలన చిక్కుల్లోపడ్డారు