కఠఫార్‌-గ్రామంలో-అడవి-ఏనుగుల-మజిలీలు

Nuapada, Odisha

Mar 22, 2023

కఠఫార్‌ గ్రామంలో అడవి ఏనుగుల మజిలీలు

ఒడిశాలోని సునాబేడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వెదురు వనాలు ఆకలితో ఉన్న అడవి ఏనుగులను ఆకర్షిస్తాయి. ఏడాదిలో రెండుసార్లు ఈ ఏనుగులు ఇక్కడకు వస్తాయి. ఈ ఏనుగులు వచ్చే దారి నేరుగా ఆదివాసీ రైతులైన బుధూరామ్, సులక్ష్మి చిందాల వద్దకు వస్తుంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ajit Panda

అజిత్ పాండా ఒడిశాలోని ఖరియార్ పట్టణంలో ఉంటారు. ఆయన 'ది పయనీర్' పత్రిక భువనేశ్వర్ ఎడిషన్‌కు నువాపాడా జిల్లా కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. స్థిరమైన వ్యవసాయం, ఆదివాసీల భూమి, అటవీ హక్కులు, జానపద పాటలు, పండుగలపై అనేక ఇతర పత్రికలకు రాశారు.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.