ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా ముందుకు సాగిన ట్రాక్టర్ ర్యాలీ:
ఢిల్లీ సరిహద్దులలో 32 యూనియన్లు చేస్తున్న శాంతియుత నిరసనలోకి ఎవరికీ అంతుపట్టని ఒక చిన్న సమూహం చొచ్చుకుని వచ్చి విధ్వంసాన్ని సృష్టించి, క్రమశిక్షణతో సాగుతున్న రిపబ్లిక్ డే పరేడ్ నుండి దృష్టిని మరల్చింది.