ఎనిమిది-దశాబ్దాలుగా-విశాఖ-దీపావళిని-దివ్వెలతో-వెలిగిస్తూ...

Visakhapatnam, Andhra Pradesh

Oct 24, 2022

ఎనిమిది దశాబ్దాలుగా విశాఖ దీపావళిని దివ్వెలతో వెలిగిస్తూ…

తొంభైరెండేళ్ళ తన జీవితకాలంలో లక్షలాది దియాలు (ప్రమిదలు) తయారుచేసిన శ్రీకాకుళం పరదేశం, దీపావళి పండుగ సమయంలో అనేక ఇళ్లను వెలిగించారు. విశాఖపట్నంలోని కుమ్మరివీధిలో పండుగకోసం ప్రమిదలను తయారుచేసే చివరి కుమ్మరి ఈయనే!

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amrutha Kosuru

స్వతంత్ర పాత్రికేయురాలైన అమృత కోసూరు 2022 PARI ఫెలో. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం పట్టభద్రురాలు, 2024 ఫుల్‌బ్రైట్-నెహ్రూ ఫెలో.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.