గత రెండు దశాబ్దాలుగా కడలూరు పాతపట్నం ఓడరేవులో చేపలు ఎండబెట్టి, అమ్మే వ్యాపారంలో మెళకువలను నేర్చుకున్నారు చేపల వ్యాపారి విశాలాచ్చి. అయితే, 2020లో రింగు వలల ద్వారా చేపలు పట్టడంపై విధించిన నిషేధం ఆమె వ్యాపారాన్ని దెబ్బ తీసి, ఆమెను అప్పులపాలు చేసింది
నిత్యారావ్ ప్రొఫెసర్, జెండర్ అండ్ డెవలప్‌మెంట్, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, నార్విచ్, యు.కె. ఆమె మూడు దశాబ్దాలుగా మహిళా హక్కులు, ఉపాధి, విద్యా రంగాలలో పరిశోధకురాలిగా, ఉపాధ్యాయురాలిగా, న్యాయవాదిగా విస్తృతంగా పనిచేశారు.
See more stories
Photographs
M. Palani Kumar
ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది.
యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.
See more stories
Editor
Urvashi Sarkar
ఊర్వశి సర్కార్ స్వతంత్ర పాత్రికేయురాలు. ఈమె 2016 PARI ఫెలో.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.