ఉదయపుర్‌లో-రావణ-పరిరక్షణ

Udaipur, Rajasthan

Feb 27, 2023

ఉదయపుర్‌లో రావణ పరిరక్షణ

రావణహత్థాను తయారుచేసి, వాయించే చివరి తరానికి చెందిన వాద్యకారులైన కిషన్, బాబూరీల జీవితాలను ఈ చిత్రం అనుసరిస్తోంది. ఈ తీగలు, కమాను కలిగిన సంగీత వాయిద్యాన్ని వాయులీనం, చెలో అనే వాయిద్యాలకు పూర్వరూపంగా విశ్వసిస్తారు

Author

Urja

Text Editor

Riya Behl

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Urja

ఊర్జా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, వీడియో విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ఆమె వృత్తి నైపుణ్యాలు, జీవనోపాధి, పర్యావరణాల గురించి పనిచేయడంలో ఆసక్తిని కలిగివున్నారు. ఊర్జా PARI సోషల్ మీడియా బృందంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.

Text Editor

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.