ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆశా(ASHA)లు: ‘మేమేమైనా ఉచిత సేవకులమా ఏంటీ?’
ఎన్నో ఇబ్బందులతో కూడిన అసెంబ్లీ ఎన్నికల విధులు - ఎటువంటి వ్రాతపూర్వక ఆదేశాలు లేకుండా వారికి కేటాయించబడ్డాయి - ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ పని, తక్కువ వేతనం ఉన్న ఆశా వర్కర్లను మరోసారి దుర్బలమైన, ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టారు