ఉత్తరప్రదేశ్: బహిష్టు విధానాన్ని నిర్లక్ష్యంగా గాలికొదిలేసిన ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్, చిత్రకూట్ జిల్లాలో నివసించే బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు, కోవిడ్-19 మొదలైన తరువాత ఉచిత సానిటరీ నాప్‌కిన్‌లను పొందే అవకాశాన్ని కోల్పోయారు. కిశోరి సురక్ష యోజన పథకం విచ్ఛిన్నం కావటంతో వాళ్ళు బహిష్టులో పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత ప్రమాదంలో పడింది
జిగ్యసా మిశ్రా ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక స్వతంత్ర జర్నలిస్ట్.
See more stories
Editor
Pratishtha Pandya
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
See more stories
Translator
Ramasundari
ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రమాసుందరి మాతృక మాసపత్రిక సంపాదకవర్గ సభ్యురాలు.