ఆంధ్ర ప్రదేశ్‌లోని గుడికల్ గ్రామాన్ని 2019 నుంచి 'బహిరంగ మలవిసర్జన రహిత' గ్రామంగా ప్రకటించారు. కానీ ఈ గ్రామస్థులు మాత్రం తమకు మరుగుదొడ్ల సౌకర్యం లేదనీ, తమ విషయంలో ఏమీ మారలేదనీ అంటున్నారు
రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.
Student Reporter
Kasturi Kandalam
కస్తూరి కందాళం బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం మాస్టర్స్‌లో మొదటి సంవత్సరం విద్యార్థిని.
Student Reporter
Kruti Nakum
కృతి నాకుం బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం మాస్టర్స్‌లో మొదటి సంవత్సరం విద్యార్థిని.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.