ఇదీ-రాజధానిలో-రైతుల-పట్ల-వ్యవహరించే-తీరు

Central Delhi, National Capital Territory of Delhi

Mar 11, 2023

'ఇదీ రాజధానిలో రైతుల పట్ల వ్యవహరించే తీరు!'

కోవిడ్ ముమ్మరంగా ఉన్న సమయంలో, దిల్లీలోని యమునా నది వరద మైదానాల్లో ఆహారాన్ని పండించే రైతులను తరతరాలుగా వారు సాగుచేస్తున్న భూముల నుండి గెంటివేశారు. అయితే ‘అభివృద్ధి’ పేరుతో జరుగుతున్న వారి గెంటివేత కథ కొత్తదేమీ కాదు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shalini Singh

షాలినీ సింగ్ PARIని ప్రచురించే కౌంటర్ మీడియా ట్రస్ట్ వ్యవస్థాపక ధర్మకర్త. దిల్లీకి చెందిన జర్నలిస్ట్ అయిన ఈమె పర్యావరణం, జెండర్, సంస్కృతిపై రాస్తారు. జర్నలిజంలో హార్వర్డ్ యూనివర్సిటీ 2017-2018 నీమన్ ఫెలో.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Rahulji Vittapu

రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.