ముంబై నగరం అంతర్భాగంలో మిగిలి ఉన్న చివరి కొద్దిమంది నీటి వాహకులలో ఒకరైన మంజూర్ ఆలం షేక్, కోవిడ్ విజృంభణ సమయంలో ప్లాస్టిక్ బకెట్ల కోసం తన మశక్‌ను వదులుకోవలసి వచ్చింది. ఇప్పుడు భిశ్తీగా తన భవిష్యత్తు ఏమిటో ఆయనకు తెలియడంలేదు
అస్లాం సయ్యద్ ముంబైలో ఫోటోగ్రఫీ, ఫోటో జర్నలిజంలను బోధిస్తున్నారు.'హల్లు హల్లు' హెరిటేజ్ వాక్ సహ వ్యవస్థాపకులు. అతని ఫోటోగ్రఫీ సిరీస్ మొదటిసారిగా 'ది లాస్ట్ భిశ్తీస్' పేరుతో 2021 మార్చిలో కన్‌ఫ్లుయెన్స్‌లో ప్రదర్శించబడింది. కన్‌ఫ్లుయెన్స్ అనేది లివింగ్ వాటర్స్ మ్యూజియం మద్దతుతో ముంబై నీటి కథలపై జరిగే వర్చువల్ ఎగ్జిబిషన్. ఈయన ప్రస్తుతం ముంబైలో బయోస్కోప్ షోగా తన ఫొటోలను ప్రజెంట్ చేస్తున్నారు.
See more stories
Photo Editor
Binaifer Bharucha
బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.
See more stories
Editor
S. Senthalir
ఎస్. సెంథలిర్ ఒక విలేఖరి, పీపుళ్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సహాయ సంపాదకురాలు. ఆమె 2020 PARI ఫెలో.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.