ఆ-మనవడి-కోసం-మేము-నలుగురు-పిల్లలను-కన్నాము

Sonipat, Haryana

Nov 15, 2021

ఆ మనవడి కోసం, మేము నలుగురు పిల్లలను కన్నాము

ఢిల్లీ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యాణాలోని హర్సానా కలాన్ గ్రామంలోని మహిళలు, తమను నియంత్రిస్తున్న పురుషులనుండి, తమ సొంత జీవితాలలో, పునరుత్పత్తి ఎంపికలలో వారికి కావలసినవి సాధించడానికి చేసిన పోరాటాలను వివరిస్తున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Anubha Bhonsle

2015 PARI ఫెలో అయిన అనుభా భోంస్లే, స్వతంత్ర జర్నలిస్ట్, ICFJ నైట్ ఫెలో మరియు 'మదర్, వేర్ ఈజ్ మై కంట్రీ?' అన్న శీర్షిక తో మణిపూర్ యొక్క సమస్యాత్మక చరిత్ర మరియు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల ప్రభావం గురించి రాసిన పుస్తక రచయిత.

Author

Sanskriti Talwar

ఢిల్లీలో నివసిస్తున్న సంస్కృత తల్వార్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె జెండర్ సమస్యల పై రాస్తారు.

Illustration

Priyanka Borar

ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.

Translator

G. Vishnu Vardhan

జి. విష్ణు వర్ధన్ తన పి.జి.డిప్లోమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మ్యానేజేమేంట్, హైదరాబాదు లో పూర్తిచేసాడు. ప్రస్తుతం ఆయన ICRISAT లో గిరిజనలు ఎక్కువగా ఉండే ఏజెన్సీ ఏరియా అయిన ఉట్నూర్ లో పని చేస్తున్నారు.

Editor

Hutokshi Doctor

Series Editor

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.