మమతా పరేద్ (1998-2022) జర్నలిస్ట్, 2018 PARI ఇంటర్న్. ఆమె పుణేలోని అబాసాహెబ్ గర్‌వారే కళాశాల నుండి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె ఆదివాసీ జీవితాల గురించి, ముఖ్యంగా తన వర్లీ సముదాయం గురించి, వారి జీవనోపాధి, పోరాటాల గురించి నివేదించారు.