మరాఠ్వాడాలో 1970-80ల నాటి నామాంతర్ ఉద్యమానికి తన ఆవేశపూరిత కవిత్వంతో ఒక రూపునిచ్చిన షాహిర్ ఆత్మారామ్ సాల్వేకు ఆయన పుట్టినరోజు సందర్భంగా నివాళులు. ఆయన పాటలు నేటికీ దళిత హక్కుల పోరాట గొంతుకగా నిలుస్తాయి
కేశవ్ వాఘ్‌మారే మహారాష్ట్రలోని పూణేలో ఉన్న రచయిత, పరిశోధకుడు. అతను 2012లో ఏర్పడిన దళిత్ ఆదివాసీ అధికార్ ఆందోళన్ (DAAA) వ్యవస్థాపక సభ్యుడు. అనేక సంవత్సరాలుగా మరాఠ్వాడా కమ్యూనిటీలను డాక్యుమెంట్ చేస్తున్నారు.
See more stories
Illustrations
Labani Jangi
లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.