ఆకలితో-ముందే-చనిపోతే-మమ్మల్ని-సబ్బులేం-కాపాడతాయి

Palghar, Maharashtra

Apr 29, 2020

ఆకలితో ముందే చనిపోతే మమ్మల్ని సబ్బులేం కాపాడతాయి..

పాల్గర్ జిల్లాలోని కవాతేపాడ గ్రామంలో నివసిస్తున్న ఎన్నో ఆదివాసీ కుటుంబాలు నిర్మాణాలు జరిగే స్థలాల్లో రోజుకూలీలుగా జీవనం సాగిస్తుంటారు . ప్రస్తుతం ఈ కోవిడ్-19 లాక్ డౌన్ వలన అక్కడ పని అంతా ఆగిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు, కోటా సరుకులు కూడా కరిగిపోతున్నాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shraddha Agarwal

శ్రద్ధా అగర్వాల్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రిపోర్టర్ మరియు కంటెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.