అనూహ్యమైన వాతావరణ మార్పుల వలన మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతున్న కొల్హాపూర్ ఆశాల విషాద గాథ
గ్రామీణ మహారాష్ట్రలో వాతావరణ మార్పులు కలిగిస్తోన్న దుష్ప్రభావాలతో, నానాటికీ దిగజారుతోన్న పని పరిస్థితులతో పోరాడుతోన్న మహిళా ఆరోగ్య కార్యకర్తల మానసిక ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది