pili-vesha-folk-art-dancing-to-the-beat-te

Udupi, Karnataka

Mar 01, 2024

పిలి వేష జానపద కళ: తాళానుగుణంగా నాట్యం చేసే ‘పులులు’

ఈ శక్తివంతమైన జానపద నృత్యాన్ని కర్ణాటకలోని కోస్తా ప్రాంత యువకులు ప్రదర్శిస్తారు. స్థానికంగా నిధులు సమకూర్చి నిర్వహించే ఈ ప్రదర్శనలు దసరా, జన్మాష్టమి పండుగల సమయంలో జరిగే ఉత్సవాలలో అంతర్భాగంగా ఉంటాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Nithesh Mattu

కర్ణాటకలోని ఉడుపికి చెందిన నితేశ్ మట్టు ఫోటోగ్రాఫర్, ఫోటో ఎడిటర్ కూడా.

Text

Siddhita Sonavane

సిద్ధితా సోనావనే పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ ఎడిటర్. ఆమె 2022లో ముంబైలోని ఎస్ఎన్‌డిటి మహిళా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. వారి ఆంగ్ల విభాగంలోనే విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు.

Photo Editor

Binaifer Bharucha

బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Samhita

మల్లాది శ్రుతి సంహిత ఫ్లేమ్ విశ్వవిద్యాలయంలో రెండవ ఏడాది డిగ్రీ విద్యార్థి. తాను ఎంచుకున్న ప్రజా విధానం, పర్యావరణ అధ్యయనం కాకుండా ఆమెకు జర్నలిజం అంటే కూడా చాలా ఇష్టం. భారతదేశాన్ని మార్చాలంటే మొదటగా గ్రామ-పట్టణ జీవితాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలని ఆమె నమ్ముతారు.