for-beedi-workers-its-always-a-hard-day-te

Damoh, Madhya Pradesh

Nov 29, 2023

బీడీ కార్మికులకు ప్రతి రోజూ కష్టకాలమే

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో బీడీలు చుట్టే మహిళలలో దాదాపు అందరూ ఎలాంటి నైపుణ్యం లేనివారే. శారీరక శ్రమతో కూడుకున్న ఈ పనిలో వేతనాలు చాలా తక్కువ కావటంతో ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కోసం, న్యాయమైన వేతనాల కోసం పోరాటం కొనసాగుతూనేవుంది. రాష్ట్రం జారీ చేసిన గుర్తింపు కార్డు చాలా వాగ్దానాలు చేస్తోంది, కానీ దాన్ని పొందటం అంత సులభమైన విషయమేమీ కాదు

Student Reporter

Kuhuo Bajaj

Editor

PARI Desk

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Student Reporter

Kuhuo Bajaj

కుహువు బజాజ్ అశోకా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. ఆమెకు గ్రామీణ భారతదేశానికి సంబంధించిన కథనాలను చేయడంలో ఆసక్తి ఉంది.

Editor

PARI Desk

PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్‌లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.