స్పీతీలో-పచ్చికబయళ్ళ-కోసం-వెతుకులాట

Lahaul and Spiti, Himachal Pradesh

Nov 03, 2022

స్పీతీలో పచ్చికబయళ్ళ కోసం వెతుకులాట

14,500 అడుగుల ఎత్తులో ఇక్కడి వాతావరణం మారిపోతోంది. తమ పశువులు మేసేందుకు గడ్డి ఎంతమాత్రం సరిపోవడం లేదని లాంగ్జాలోని గొర్రెల కాపరులు చెబుతున్నారు

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Sanskriti Talwar

ఢిల్లీలో నివసిస్తున్న సంస్కృత తల్వార్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె జెండర్ సమస్యల పై రాస్తారు.

Photographs

Naveen Macro

ఢిల్లీ నివాసి అయిన నవీన్ మాక్రో, స్వతంత్ర ఫోటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా పనిచేస్తున్నారు.

Text Editor

Vishaka George

విశాఖ జార్జ్ PARIలో సీనియర్ సంపాదకురాలు.ఆమె జీవనోపాధుల, పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు. PARI సోషల్ మీడియా కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. PARI కథనాలను తరగతి గదుల్లోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను డాక్యుమెంట్ చేసేలా చూసేందుకు ఎడ్యుకేషన్ టీమ్‌లో పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.