సబిక ఒక కవయిత్రి, ఆర్గనైజర్, కథకురాలు. SAAG అంథాలజీ సీనియర్ సంపాదకులు. ఫియర్‌లెస్ కలెక్టివ్‌తో కలిసి సామాజిక కార్యక్రమాలకు, ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు.
Editor
Pratishtha Pandya
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
Painting
Labani Jangi
లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.
Translator
Vikas
వికాస్ తెలుగు ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.