the-tiger-chasing-superman-of-the-sundarbans-te

South 24 Parganas, West Bengal

Aug 27, 2025

సుందరవనాలలో పులిని తరిమికొట్టే సూపర్‌మ్యాన్

సుందరవనాలలో మనుషులపై పులులు చేసే దాడుల గురించిన నివేదికలు ప్రధాన భూభాగానికి ఎప్పటికపుడు చేరుతుంటాయి. కానీ, మనుషులను, పులులను ఒకరి నుండి మరొకరిని కాపాడే వ్యక్తులు మాత్రం తెర వెనుకే ఉండిపోతున్నారు. ఇది అలాంటి ఒక గుర్తింపురాని వీరుని కథ

Photo Editor

Binaifer Bharucha

Lead Illustration

Aunshuparna Mustafi

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Arnab Dutta

కొల్‌కతాకు చెందిన జర్నలిస్ట్ అర్ణబ్ దత్తా, వివిధ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో, బంగ్లా వార్తాపత్రికలలో, టివి ఛానెళ్ళలో పనిచేస్తున్నారు. వృత్తి అనువాదకులైన అర్ణబ్ బంగ్లాభాషలో చిన్న కథలు కూడా రాస్తారు.

Lead Illustration

Aunshuparna Mustafi

అంశుపర్ణా ముస్తాఫీ కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్యాన్ని అభ్యసించారు. కథలు చెప్పే విధానాలు, యాత్రాకథన రచనలు, దేశవిభజన గురించిన కథనాలు, విమెన్ స్టడీస్ ఆమెకు ఆసక్తి ఉన్న రంగాలు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Editor

Smita Khator

స్మితా ఖటోర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI) భారతీయ భాషల కార్యక్రమం, PARIBhasha ప్రధాన అనువాదాల సంపాదకులు. అనువాదం, భాష, ఆర్కైవ్‌లు ఆమె పనిచేసే రంగాలు. స్త్రీల, కార్మికుల సమస్యలపై ఆమె రచనలు చేస్తారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.