purisai-a-village-festival-seeks-the-world-stage-te

Tiruvannamalai, Tamil Nadu

Jun 07, 2025

పురిసై: ప్రపంచ రంగస్థలాన్ని కోరుతోన్న ఒక గ్రామ ఉత్సవం

తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలోని ఒక గ్రామంలో ఉత్సాహంతో నిండివున్న వీధుల గుండా మనల్ని తీసుకువెళ్ళే ఒక ఛాయాచిత్ర కథనం. ఇక్కడ ప్రతి రెండేళ్ళకు ఒకసారి ప్రసిద్ధ పురిసై ఉత్సవం జరుగుతుంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Aayna

ఆయ్‌నా ఒక దృశ్యమాన కథకులు, ఫోటోగ్రాఫర్ కూడా.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Photo Editor

Binaifer Bharucha

బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Video Editor

Himanshu Chutia Saikia

అస్సామ్ రాష్ట్రం, జోర్హాట్ జిల్లాకు చెందిన హిమాంశు సుతియా సైకియా ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ చిత్రనిర్మాత, సంగీతకారుడు, ఫోటోగ్రాఫర్, విద్యార్థి నాయకుడు. ఆయన 2021 PARI ఫెలో.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.