great-indian-bustard-sacrificed-for-power-te

Jaisalmer, Rajasthan

Aug 16, 2023

హై టెన్షన్ విద్యుత్తు కోరల్లో బట్టమేక పక్షి

రెండు సంవత్సరాల క్రితం, ఏప్రిల్ 19, 2021న, బట్టమేక పక్షి(బస్టర్డ్) నివాస స్థలంలో ఉన్న హై టెన్షన్ వైర్లను భూగర్భంలో వెయ్యాలని, భూమిపై ఉన్న వాటి ఏకైక నివాసాన్ని రక్షించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పటికీ దీని గురించి జరిగిందేమీ లేదు. ఈ మధ్యనే మార్చి 2023లో జరిగిన ఘటన అంతరించి పోతున్న బట్టమేక పక్షుల మరణాల వరుసలో తాజాది

Photographs

Urja and Radheshyam Bishnoi

Translator

P. Pavani

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Photographs

Urja

ఊర్జా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, వీడియో విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ఆమె వృత్తి నైపుణ్యాలు, జీవనోపాధి, పర్యావరణాల గురించి పనిచేయడంలో ఆసక్తిని కలిగివున్నారు. ఊర్జా PARI సోషల్ మీడియా బృందంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.

Photographs

Radheshyam Bishnoi

రాధేశ్యామ్ బిష్ణోయ్ రాజస్థాన్‌లోని పోఖ్రణ్ తహసీల్‌లోని ఢోలియాకు చెందిన వన్యప్రాణి ఫోటోగ్రాఫర్, ప్రకృతిధర్మవాది. అతను బట్టమేక పక్షితో సహా ఈ ప్రాంతంలో కనిపించే ఇతర పక్షులను, జంతువులను గమనిస్తూ, వాటిని చంపకుండా పరిరక్షించే ప్రయత్నాలలో పాల్గొంటూ ఉంటారు.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

P. Pavani

పి. పావని స్వతంత్ర పాత్రికేయురాలు, చిన్న కథల రచయిత.