the-waters-of-the-sutlej-run-black-te

Ludhiana, Punjab

Nov 26, 2024

నల్లగా ప్రవహిస్తున్న సత్లజ్ జలాలు

ఒకప్పుడు తాగునీటికి, నీటిపారుదల వ్యవస్థకి జలవనరుగా ఉన్న సత్లజ్‌లోకి బుడ్డా నాలా ద్వారా ప్రవహిస్తోన్న కాలుష్యంపై దృష్టి సారించాలని లుధియాణాలో నిర్వహించిన ‘కాళే పాణీ దా మోర్చా’కు తరలివచ్చిన వేలాదిమంది ప్రజలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతపై తమ నిరసనను కూడా వ్యక్తం చేశారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Arshdeep Arshi

అర్శదీప్ అర్శీ చండీగఢ్‌కు చెందిన స్వతంత్ర జర్నలిస్ట్, అనువాదకురాలు. ఈమె న్యూస్18 పంజాబ్‌లోనూ, హిందుస్థాన్ టైమ్స్‌లోనూ పనిచేశారు. పటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎమ్‌.ఫిల్. పట్టా పొందారు.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.