the-union-budget-has-missed-this-anvil-te

Rupnagar, Punjab

Feb 06, 2025

కేంద్ర బడ్జెట్‌కు కానరాని కమ్మరులు

ప్రభుత్వం తనవంటి ప్రజల కోసం ఏం చేసిందని పంజాబ్‌లో పనులు చేసుకునే ఒక సంచార కమ్మరి అడుగుతున్నారు

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Vishav Bharti

గత రెండు దశాబ్దాలుగా పంజాబ్ వ్యవసాయ సంక్షోభాన్నీ, ప్రతిఘటనా ఉద్యమాల గురించి రాస్తోన్న విశ్వ భారతి చండీగఢ్‌కు చెందిన పాత్రికేయులు.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.