meeruts-leather-workers-not-out-still-batting-te

Meerut, Uttar Pradesh

Jul 18, 2023

ఇంకా పట్టు కొనసాగిస్తోన్న మీరట్ చర్మకారులు

భారతదేశంలో మీరు తోలు బంతితో క్రికెట్ ఆడుతూవుంటే, ఆ బంతి తయారీకి వాడిన తోలు మీరట్‌లోని శోభాపుర్‌కు చెందిన చర్మశుద్ధి కర్మాగారపు శ్రామికులు తయారుచేసినదే అయుంటుంది. నిపుణులైన కార్మికుల చేతిలో ముడి చర్మం అనేక ప్రక్రియలకు లోనవుతుంది. ఒక ముఖ్యమైన ఈ బ్రతుకుతెరువు, మతపరమైన ఉద్రిక్తతల వలన, రాజ్యం నుంచి మద్దతు లేకపోవటం వలన దెబ్బతింటోంది

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Shruti Sharma

శృతి శర్మ MMF-PARI ఫెలో (2022-23). ఆమె కలకత్తాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో, భారతదేశంలో క్రీడా వస్తువుల తయారీ సామాజిక చరిత్రపై పిఎచ్‌డి చేస్తున్నారు.

Editor

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Photo Editor

Binaifer Bharucha

బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.