క్రికెట్ బంతులు తయారుచేసేవాళ్ళకు ఆ పనితో తప్ప ఆటతో పనిలేదు
క్రికెట్ ఆటలో కేంద్రంగా మెరిసే ఎర్రటి బంతిని మీరట్ జిల్లాలోని అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికులు తయారుచేస్తారు. వీళ్ళు అనేక గంటల పాటు చర్మశుద్ధి చేయటం, పూత పూయటం, కత్తిరించడం, కుట్టడం, బంతి రూపం వచ్చేలా చేయడం, లక్క అంటించడం, ముద్ర వేయటం వంటివి చేస్తారు. క్రికెట్ ఆట చుట్టూ ఎంతటి ఆకర్షణ ఉన్నా, క్రికెట్ బంతులు తయారుచేయడం మాత్రం కుల ఆధారిత వృత్తిగానే కొనసాగుతోంది
శృతి శర్మ MMF-PARI ఫెలో (2022-23). ఆమె కలకత్తాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో, భారతదేశంలో క్రీడా వస్తువుల తయారీ సామాజిక చరిత్రపై పిఎచ్‌డి చేస్తున్నారు.
Editor
Riya Behl
రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.