ముంబైలో-వేలం-వేయబడిన-క్యాబ్‌లు-ఆవేదనలో-డ్రైవర్లు

Mumbai, Maharashtra

Apr 20, 2022

ముంబైలో: వేలం వేయబడిన క్యాబ్‌లు, ఆవేదనలో డ్రైవర్లు

లాక్‌డౌన్‌ల సమయంలో ఎవరూ పట్టించుకోకుండా ఉన్న 40కు పైగా క్యాబ్‌లను ముంబై విమానాశ్రయ అధికారులు జూన్‌లో వేలం వేశారు. ఈ చర్య, వారి స్వగ్రామాల్లో ఉండిపోయిన సదరు క్యాబ్‌ డ్రైవర్ల జీవితాలను అతలాకుతలం చేసింది

Author

Aayna

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Aayna

ఆయ్‌నా ఒక దృశ్యమాన కథకులు, ఫోటోగ్రాఫర్ కూడా.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.