మహారాష్ట్ర బీడ్ జిల్లాలో అసలే కష్టంగా సాగుతున్న రేఖ వంటి ఆడపిల్లల జీవితాలలో ఈ మహారోగం ఇంకా కష్టాలను తెచ్చిపెట్టింది. పెరుగుతున్న పేదరికం, బడులు మూతబడడం, ఇటువంటి కారణాలెన్నో చిన్నవయసులోనే ఆడపిల్లల పెళ్లిళ్లకు కారణమవుతున్నాయి
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
Illustrations
Labani Jangi
లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.