this-craft-is-our-wealth-te

Bulandshahr, Uttar Pradesh

Apr 22, 2025

‘ఈ చేతిపనే మా నిజమైన సంపద’

ఉత్తరప్రదేశ్‌లోని ఖుర్జాలో హమీద్ అహ్మద్, అతని సోదరులు, కుమ్మరి పనిలో ఉపయోగించే ఒక విలక్షణమైన కిక్-వీల్ సాంకేతికతను ఏడు తరాలకు పైగా సజీవంగా ఉంచారు. కానీ, వాయు ఆధారిత బట్టీల వినియోగం పెరగడంతో, ప్రతి ఒక్కరి లాభావకాశాలు గణనీయంగా పడిపోతున్నాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sneha Richhariya

స్నేహ రిచ్చారియా భారతదేశంలోని న్యూఢిల్లీలో నివసిస్తోన్న ఒక జర్నలిస్ట్. ఆమె ఆరోగ్యం, పర్యావరణం, జెండర్‌లపై దృష్టి పెట్టి పనిచేస్తారు. ఆమె UN లాడ్లీ మీడియా అవార్డు 2024ను, మానవ హక్కులు. మరియు మత స్వేచ్ఛ (HRRF) అవార్డు 2023ను గెల్చుకున్నారు.

Photographs

Suhail Bhat

కశ్మీర్‌కు చెందిన మల్టీ మీడియా జర్నలిస్టయిన సుహైల్ భట్ న్యూఢిల్లీలో నివసిస్తున్నారు. ఆయన ట్రాన్స్‌జెండర్ హక్కులు, మహిళల సమస్యలు, పర్యావరణ సంక్షోభాలు, మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించిన కథనాలపై ప్రత్యేకించి పనిచేస్తారు.

Photo Editor

Binaifer Bharucha

బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.