
Yavatmal, Maharashtra •
May 27, 2024
Author
Jaideep Hardikar
జైదీప్ హర్డీకర్ నాగ్‌పూర్‌లో స్థిరపడిన సీనియర్ జర్నలిస్ట్, PARI సంచార రిపోర్టర్. ఆయన 'రామ్రావు: ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫార్మ్ క్రైసిస్' పుస్తక రచయిత. "అర్థవంతమైన, బాధ్యతాయుతమైన, ప్రభావవంతమైన జర్నలిజానికి ఆయన చేసిన అత్యుత్తమ కృషి"కి, "సామాజిక అవగాహన, సంవేదన, మార్పు"లకు స్ఫూర్తినిచ్చినందుకు గుర్తింపుగా జైదీప్ 2025లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం ప్రారంభ అవార్డును గెలుచుకున్నారు.
Editor
Priti David
PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.
Translator
Ravi Krishna