kukdeshwars-paan-leaf-is-wilting-te

Neemuch, Madhya Pradesh

Jan 17, 2024

కుక్దేశ్వర్ తమలపాకులను దెబ్బతీస్తోన్న వాతావరణ మార్పులు

మధ్యప్రదేశ్‌లోని ఈ గ్రామంలో వేసవి వడగాడ్పులకూ, చల్లని శీతాకాలానికి, భారీ వర్షాలకూ తుఫానులకూ తట్టుకోవలసిన సుకుమారమైన తమలపాకు తీగలను ప్రకాశ్ బుందీవాల్ వంటి చిన్నరైతులు సాగుచేస్తున్నారు. అయితే ఈ పంటకు ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లభించడంలేదు

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Student Reporter

Harsh Choudhary

సోనీపత్‌లోని అశోకా విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన హర్ష్ చౌధరి, మధ్యప్రదేశ్‌లోని కుక్దేశ్వర్‌లో పుట్టిపెరిగారు.

Editor

Sanviti Iyer

సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.