in-kashmir-a-lake-no-more-te

Bandipore, Jammu and Kashmir

Jun 20, 2024

కశ్మీర్‌లో కనుమరుగైపోతోన్న సరస్సు

కాలుష్యం వలన భారతదేశంలోకెల్లా అతి పెద్ద మంచినీటి సరస్సు - వులర్ సరస్సు - నీటి మట్టం తరిగిపోవటమే కాక మత్స్య సంపద క్షీణించింది. ఈ సరస్సుపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు చేపలు దొరకటం కష్టంగా మారింది

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Muzamil Bhat

ముజామిల్ భట్ శ్రీనగర్‌కు చెందిన ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్, చిత్ర నిర్మాత; ఈయన 2022 PARI ఫెలో.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.