నేను-పెళ్లిచేసుకోదగిన-దాన్ని-కాదు

Muzaffarpur, Bihar

Jun 17, 2021

‘నేను పెళ్లిచేసుకోదగిన దాన్ని కాదు’

బీహార్ లో ముజాఫ్ఫార్పుర్ జిల్లాలో చతుర్భుజ్ స్థాన్ బ్రోతల్ వద్ద ఉన్న సెక్స్ వర్కర్లు, చాలాసార్లు వారి పర్మనెంట్ క్లయింట్ల వలన గర్భం దాలుస్తారు. ప్రస్తుతం కోవిడ్-19 లాక్డౌన్ వలన వారు బాగా దెబ్బతిని ఉన్నారు.

Series Editor

Sharmila Joshi

Illustration

Labani Jangi

Translator

Aparna Thota

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jigyasa Mishra

జిగ్యసా మిశ్రా ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక స్వతంత్ర జర్నలిస్ట్.

Illustration

Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editor

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.