why-do-we-vote-te

Jalpaiguri, West Bengal

May 29, 2024

'మనం వోటెందుకు వెయ్యాలమ్మా?'

మన ప్రజాస్వామ్యంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతోన్న వేళ, ఎన్నికల్లో సామాన్య ప్రజల హక్కుల గురించి తప్ప ఇతర విషయాలన్నీ ఎలా ముందుకు వస్తాయో ఓ కవి గుర్తు చేస్తున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Poem and Text

Moumita Alam

Moumita Alam is a poet from West Bengal. She has two published collections of poetry – The Musings of the Dark and Poems at Daybreak – to her credit. Her works have been translated in Telugu and Tamil as well.

Illustration

Antara Raman

అంతర రామన్ సామాజిక ప్రక్రియలు, పౌరాణిక చిత్రాలపై ఆసక్తి ఉన్న ఇలస్ట్రేటర్ మరియు వెబ్‌సైట్ డిజైనర్. బెంగళూరులోని శ్రీస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ఆమె, కథల్లోని ప్రపంచాన్ని చూపడానికి ఇలస్ట్రేషన్ ఒక బలమైన వాహకం అని నమ్ముతుంది.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Translator

Udayamitra

విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయుడైన ఉదయమిత్ర, తెలంగాణకు చెందిన కవి, కథా రచయిత, నాటక రచయిత. ఆయన ఇటీవల ప్రచురించిన ‘రాయగూడని పద్యం’, మౌమితా ఆలం రాసిన ఆంగ్ల కవితలకు తెలుగు అనువాదాలు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.