r-nallakannus-fight-for-many-forgotten-freedoms-te

Chennai, Tamil Nadu

Aug 15, 2024

ఎన్నెన్నో పోరాటాల వీరుడు ఆర్. నల్లకణ్ణు

ఆర్. నల్లకణ్ణు గురించిన కథనం. ఇది పి. సాయినాథ్ రచించిన 'ది లాస్ట్ హీరోస్, ఫుట్‌సోల్జర్స్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్' అనే పుస్తకంలో భాగం. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ప్రచురించింది. 2024, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కథనాన్ని PARIలో తిరిగి ప్రచురిస్తున్నాం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

S. Vinaya Kumar

ఎస్.వినయ కుమార్ సీనియర్ పాత్రికేయుడు, ప్రజాశక్తి తెలుగు దినపత్రిక మాజీ సంపాదకుడు. ఆయన పి. సాయినాథ్‌ రచించిన 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' సహా అనేక పుస్తకాలను ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు. ఆయనకు ఫీల్డ్ రిపోర్టింగ్ అంటే మక్కువ.