ఇచల్కరంజి పట్టణంలోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు తమ ఇళ్ళల్లో, చదువుకునే బడుల్లో, ఇంటా బయటా - ఇలా ప్రతిచోటా వివక్షను ఎదుర్కొంటుంటారు. వారు సాధారణ వ్యక్తులుగా కనిపించడానికీ, కొంత గౌరవనీయమైన పనిని వెదుక్కోవడానికీ కష్టపడుతుంటారు
మినాజ్ లత్కర్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె పుణేలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో జెండర్ స్టడీస్‌లో ఎంఎ చేస్తున్నారు. ఈ కథనం PARIలో ఇంటర్న్‌గా ఆమె చేసిన పనిలో భాగం.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.